July 26, 2014
కాశ్మీర్ స్వయుంప్రతిపత్తిపై చర్చ
రద్దు చేసేందుకు ప్రయుత్నాలు
వివిధ రాష్ట్రాల్లో కాశ్మీర్ స్టడీ సెంటర్లు
సైన్యాన్ని పంపండంపై త్వరలోనే నిర్ణయుం?
కేబినెట్ చర్చకు సహాయువుంత్రి డివూండ్
రెచ్చగొడుతున్నారంటున్న కాశ్మీర్ సిఎం
370 అవులు కాకపోవడమే సవుస్య
టెర్రరిజం పీడ వైదొలగి ఉండేది
వివిధ వూర్గాల్లో తగ్గించిన అధికారాలు
ప్రజాభిప్రాయూన్ని గెలుచుకోవాలి
సైనిక ప్రయోగం పరిష్కారం కాదు
గత కొంతకాలంగా కాశ్మీర్‌కు ఉన్న స్వయుంప్ర తిపత్తిపై, ఆ ప్రాంతంలో సైన్యాన్ని ఉపయోగించే విషయుంపై చర్చ జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్ స్వయుం ప్రతిపత్తి విషయుమై పునరాలోచిస్తావుని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వూట్లాడారు. దానిపై వివిధ వర్గాలనుంచి వ్యతిరేకత రావడంతో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ ఇప్పుడు సంపూర్ణ మెజారిటీ రావడంతో- ఆర్టికల్ 370 విషయుంపై సీరియుస్‌గా ఉన్నట్లుగానే కనిపిస్తుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ అనుబంధ సంఘాలు, శక్తులు ఆర్టికల్ 370, కాశ్మీర్‌లో సైన్యాన్ని ఉపయోగించే విషయూన్ని గురించి తవు క్యాడర్‌ను చైతన్య పరిచేందుకు �కాశ్మీర్ స్టడీ సెంటర్� పేరుతో వివిధ రాష్ట్రాల్లో కూడా చర్చలు నిర్వహిస్తున్నారుు. దాంట్లో భాగంగానే ఈ నెల 14న ఓయుూలోని మెకస్టర్ ఆడిటోరియుంలో, ఒక మీటింగ్ నిర్వహించారు. మెుత్తంగా ఈ పరిణావూలను చూస్తుంటే ఆర్టికల్ 370, కాశ్మీర్‌లో సైన్యాన్ని ఉపయోగించే విషయుంలో త్వరలో బీజేపీ ఏదోఒక నిర్ణయూనికి రావొచ్చన్నది అర్థవువుతోంది.
గతంలో ఆమ్‌ఆద్మీ పార్టీనేత ప్రశాంత్ భూషన్ కాశ్మీర్‌లో సైన్యాన్ని ఉపయోగించే విషయుంలో కాశ్మీర్ ప్రజలతో ప్రజాభిప్రాయు సేకరణ చేయూలని అభిప్రాయూన్ని వ్యక్తం చేసినం దుకు హిందూ రక్షదళ్ సభ్యులు ఆప్ కార్యాలయుంపైదాడి చేశారు. నిజానికి ప్రశాంత్‌భూషన్ కాశ్మీర్‌కు స్వయుంప్రతిపత్తి ఇవ్వాలనికూడా వూట్లాడలేదు. ఆయున కేవలం సైన్యాన్ని ఉపయోగించే విషయూనికే పరిమితవుయ్యూరు. తన భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించు కున్నందుకు హిందూ రక్షదళ్ సభ్యులు ఎంత వీరంగం సృష్టించారో చూశాం.బీజేపీ ఎంపిగా గెలిచిన జితేంద్ర సింగ్, సహాయు వుంత్రిగా- నరేంద్ర మోడీ క్యాబినెట్‌లోకి వచ్చిరావడంతోనే ఆర్టికల్ 370పై చర్చజరగాలని ప్రకటించడం చూస్తుంటే ప్రభుత్వం తెనేతుట్టెను కదిపేందుకు సిద్ధపడినట్లు అర్థం చేసుకోవచ్చు. జితేంద్రసింగ్ ఆ ప్రకటనను ప్రభుత్వం తరపుననే చేస్తున్నానని చెప్పడంచూస్తే ఆధికారంలోకి వచ్చి వారం రోజులుకూడా పూర్తికాకుండానే ప్రభుత్వం తన సంఘీపరివార్ ఎజెండాను అవులుచేయుడానికి ఎంత ఉత్సాహపడుతోందో చూడవచ్చు.
నిజానికి కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 ఇవ్వాళ దేశానికి సంబంధించిన అత్యవసర సవుస్య కాదు. ఎన్నికలప్రచారంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కారించాల్సిన అవసరం ప్రభుత్వం వుుందు ఉన్నప్పటికీ, వాటిని కాదని 370 పైనే దృష్టిసారిస్తున్నదంటే ప్రభుత్వానికి వుుఖ్యమెనై ఎజెండాలో ఏమిటో అర్థం చేసుకోవచ్చు.నరేంద్రమోడీని అభివృద్ధి బ్రాండ్‌గా చూపించి ఎన్నికల్లో లబ్ధిపొందిన పరివార్ శక్తులు- వుల్టినేషనల్ కంపెనీలు తవు ప్రయోజనం నెరవేర్చుకోవాలంటే తావుు ఇచ్చిన ఎజెండాను అవులుచేయుడం అనివార్యం. దాంట్లో భాగంగానే పరివార్ శక్తులు రద్దుచేయూలని చూస్తున్న కాశ్మీర్ స్వయుం ప్రతిపత్తిని ఇప్పుడు అవులు చేయుడానికి ప్రయుత్నిస్తున్నారు. ఈ ప్రయుత్నంలో భాగంగా నరేంద్రమోడీ వెనకఉన్న శక్తుల ప్రయోజనాలను కూడా నెరవేర్చుకోవచ్చు.
నరేంద్ర మోడీ, ఎంపీ జితేంద్ర సింగ్ తదితరులు ఆర్టికల్ 370 గురించి వూట్లాడారో లేదో దేశంలోని మేరుున్‌స్ట్రీం మీడియూ మెుదలు, మేధావులు అందరూ దీనిచుట్టే టీవీలో చర్చలు చేస్తూ, ఒకరినొకరు దూషించుకున్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూడా రంగంలోకి దిగారుు. ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యాంగం ఒప్పుకోదని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తే, కాశ్మీర్ సి.ఎం. ఒవుర్ అబ్దుల్లా వూత్రం కాశ్మీర్ ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రజల్లో ఆయోవు యూన్ని సృష్టిస్తున్నారని ప్రకటించారు. దీంతో రెండు, వుూడు టీవీ ఛానల్స్‌తో సహా పత్రికలు దీనిపైనే కథనాలను ప్రచారం చేశారుు.ఈ సవుస్యపై చర్చ జరుగుతున్న కాలంలోనే, ఏదో ఒక రోజు, ఎక్కడో ఒక చోట పేలుళ్లు కూడా జరగొచ్చు (ఆ పేలుళ్లు వేర్పాటు వాదులెనై చేయువచ్చు, లేకపోతే హిందూత్వ శక్తులెనై చేయువచ్చు.
గతంలో వూలేగావ్ పేలుళ్ల అనుభవాలు ఉన్నారుు కదా!). ఆ పేలుళ్ల వెనుక ఏ కాశ్మీర్ యుువకులో, లేకపోతే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదో, కాదంటే ఇండియున్ వుుజాహిదీన్ టెర్రరిస్టులో ఉన్నట్లు జాతీయు పరిశోధనలు సంస్థలు ఎలాగూ తేలుస్తారుు! టెర్రరిస్ట్ దాడుల్లో గాయుపడినవారిపట్ల సానుభూతితో ప్రజలు ర్యాలీలు, క్రొవ్వొత్తుల ప్రదర్శనల్లో వుునిగి పోతుంటే ప్రభుత్వం దాంట్లో భాగంగా- కఠిన నిర్ణయూలు తీసుకుంటున్నాం- అంటూ ప్రజా వ్యతిరేక నిర్ణయూలు తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయూలకు సంబంధించిన వార్తలు కాస్త ప్రాధన్యత కోల్పోరుు, ప్రజల దృష్టి నుండి తప్పించ వచ్చు.నిజానికి పాలక వర్గాలు దేశంలో రాజకీయు అస్థిరతను కృత్రివుంగా సృష్టించడం ద్వారా తవు వర్గాలకు సంబంధించిన అనేక సవుస్యలను నెరవేర్చుకున్నట్లు గతంలో కార్గిల్ యుుద్ధం సందర్భంలో చూశాం.
ఆ సవుయుంలో దేశంలోని మేధావి వర్గం, విద్యార్థులు ఈ యుుద్ధం వెనుక హిందుత్వశక్తుల స్వప్రయోజనాలు ఉన్నాయుని చర్చలో వుునిగితేలుతుంటే, ప్రజలు - కార్గిల్ యుుద్ధంలో అసువులు బాసిన అవురవీరులకు నివాళులు అర్పిస్తూ, క్రొవ్వుత్తుల ర్యాలీలు నిర్వహిస్తూ ఈ యుుద్ధం వెనుక ప్రభుత్వ స్వప్రయోజనాలు ఏమెనై ఉన్నాయూ అనేది పట్టించుకోలేదు. ఆ అస్థిర కాలంలోనే పాలక వర్గాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు అమోదం తెలపడం, ప్రజా ఉద్యవూలను అణిచివేసే చట్టాలకు రూపకల్పన చేయుడం జరిగింది. ఆ చరిత్రను వుళ్లీ తీసుకురావడంలో భాగమే ఇవ్ళాళ ఆర్టికల్ 370 సవుస్యను కదపడం.నిజానికి ఆర్టికల్ 370 కాశ్మీర్ విషయుంలో- కోవూలో ఉన్న శరీరం లాంటింది. అది 1947 నుంచి ఉనికిలో ఉన్నప్పటికీ ఏనాడు అది తన స్వయుంప్రతిపత్తిని కాపాడుకున్న చరిత్ర లేదు. వివిధ ఒప్పందాల పేరుతో, రాష్ర్టపతి ఉత్తర్వుల పేరుతో ఆ చట్టానికి ఉన్న హక్కులను కాలరాయుడం వుూలంగా అది ఏనాడు తన ఉనికిని చాటుకోలేకపోరుుంది.
ఆర్టికల్‌లో వున్న లక్ష్యాలు అవులై ఉంటే కాశ్మీర్‌లో టెర్రరిజం అనే సవుస్యే ఉండకపోయేది. కాశ్మీర్‌కు ఉన్న సవుస్యల్లా ఆర్టికల్ 370ని సక్రవుంగా అవులు చేయుకపోవడమే.
జవుు్మ- కాశ్మీర్ రాష్ట్రానికి స్వయుం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిందే ఆర్టికల్ 370. 1949 నుండి ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్ నిజంగా ఊపిరి పీల్చుకుని సజీవంగా నిలిచిన రోజులు వూత్రం చాలా తక్కువే. వివిధ ఒప్పందాల పేరుతోనూ, రాష్ర్టపతి ఉత్తర్వుల ద్వారానూ ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్‌కు కల్పించిన అధికారాలు అన్నింటిని కత్తిరించేశారు. ఆర్టికల్ 370 జీవచ్ఛవంగా వూరి దశాబ్దాలు గడిచిపోరుుంది. ఈ ఆర్టికల్ ఉద్దేశించిన లక్ష్యాలు వాటి నిజమెనై అర్థంలో అవులరుు ఉన్నట్లరుుతే సవుస్యే ఉండకపోను. అసలు సవుస్యల్లా ఆర్టికల్ 370 నిజంగా అవులు కాకపోవడమే. కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను కత్తిరించి ఆర్టికల్ 370 ద్వారా తిరిగి ఇస్తున్నావుని చెప్పిన భారత ప్రభుత్వం- వాస్తవంలో దానిని పూర్తిగా నిర్వీర్యం చేసింది.
కాశ్మీర్ సవుస్య ఇప్పటికీ రగులుతూ ఉండటానికి వుూల కారణం అదే.దేశ స్వాతంత్య్రం నాటికి కాశ్మీరు ఒక స్వతంత్ర సంస్థానం. ఇది ఏనాడు ఇండియూలో భాగంగా లేదు. బ్రిటిష్ వాడి ఇండియున్ ఇండిపెండెన్స్ చట్టం ప్రకారం స్వతంత్ర సంస్థానాలకు ఇరు దేశాల్లో ఏలో ఒక దేశంలో కలవడవూ లేక స్వతంత్రంగా ఉండడవూ తేల్చుకునే హక్కును ఆయూ స్వతంత్ర సంస్థానాలకు కల్పించారు. వుహారాజ హరిసింగ్ హిందువు కనుక కాశ్మీర్‌ని ఇండియూలో కలిపేస్తాడన్న అనువూనంతో పాక్ గిరిజన తెగలను రెచ్చగొట్టి భారత్‌కు వ్యతిరేకంగా పంపింది. వీరి నుండి రక్షణ కోసం హరిసింగ్ ఇండియూను అభ్యర్థించాడు. ఇదే అవకాశంగా ఎంచిన భారత ప్రధాని హరిసింగ్‌తో పాక్షిక విలీన ఒప్పందం చేసుకున్నాడు. ప్లెబిసెట్ ద్వారా సవుస్యను పరిష్కారం చేస్తానని నెహ్రు ఇచ్చిన వాగ్ధానాన్ని నమ్మిన షేక్ అబ్దుల్లా తదితర కాశ్మీర్ నాయుకులు కాశ్మీర్‌ను తాత్కాలికంగా భారత్‌లో షరతులతో కూడిన విలీనం చేయుడానికి ఒప్పుకున్నారు. వాళ్ళప్పుడు పాకిస్థాన్‌ను తవు ప్రజాస్వామిక జాతీయు ఆకాంక్షలకు ప్రవూదంగా చూశారు.
ఇండియూను రక్షకునిలా చూశారు. పరిస్థితులు స్థిమిత పడ్డాక నెహ్రు వాగ్దానం ఇచ్చినట్లు �ప్రజాభిప్రాయు సేకరణ� జరపవచ్చని, ప్రజల అభిప్రాయూన్ని బట్టి ఇండియూలో పూర్తిగా విలీనం కావడవూ, లేక స్వతంత్ర రాజ్యంగా అవతరించడవూ తేల్చుకోవచ్చని వారు ఆశించారు. ఈ చారిత్రక సందర్భంగానే ఆర్టికల్ 370కి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ ఒప్పందం ప్రకారం జవుు్మ- కాశ్మీర్ కేవలం పాక్షికంగానే విలీనం అవుతుంది. ఆచరణలో అది ప్రత్యేక దేశంగానే ఉంటుంది. భారత్ యుూనియున్ చేతికి వుూడు శాఖలు (విదేశీ, రక్షణ, సవూచార వీటికి అనుబంధమెనైవి) వూత్రమే అప్పగిస్తారు. కాశ్మీర్‌కు ప్రధాని, రాష్ర్టపతి ఉంటారని ఈ ఒప్పందం 1947 అక్టోబర్‌లో చేసుకున్నారు.ఏప్రిల్1948లో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం ప్రకారం కూడా జవుు్మ- కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయు సేకరణ (ప్లెబిసెట్) నిర్వహించాలి. ఇండియూలో కలవడవూ, పాకిస్థాన్‌లో కలవడవూ అన్నది ఈ ప్లెబిసెట్ ద్వారా తేల్చాలి. ఈ తీర్మానానికి కట్టుబడి ఉంటావుని భారత్, పాక్ ఇరు దేశాలు అంగీకరించారుు. అనంతరం దాన్ని బుట్టదాఖలు చేశారుు.
ఐరాస తీర్మానం ప్రకారం, నెహ్రు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రజాభిప్రాయు సేకరణ జరపాలని కోరిన షేక్ అబ్దుల్లాను విడతలు విడతలుగా 17 సంవత్సరాలకు పైగా జైలులో నిర్భంధించారు. కాశ్మీర్ ప్రజల స్వయుం నిర్ణయూధికారం కోసం జైలు జీవితం అనుభవించిన షేక్ అబ్దుల్లా సహజంగానే కాశ్మీరీలకు ఆరాధ్యనీయుుడు అయ్యూడు. ఆయున్ని కాశ్మీర్ సింహంగా పిలుచుకున్నారు.
ఒంటె- గుడారం సామెతలాగా- వుూడు శాఖలు అడిగిన భారత ప్రభుత్వం క్రవుంగా గుడారం మెుత్తాన్ని ఆక్రమించేసింది. ఐరాస తీర్మానాలకు విరుద్ధంగా సెనై్యంతో రాష్ట్రాన్ని నింపేశారు. ఇన్ట్‌మ్రెంట్ ఆఫ్ అసెషన్‌లో ఒక అంశం ఆధారంగా రాష్ర్టపతి ఉత్తర్వుల పేరుతో ఆర్టికల్ 370ని వుృత శరీరంగా వూర్చివేశారు. 1950 ప్రెసిడెన్సియుల్ ఆర్డర్, 1952 ఢిల్లీ అగ్రిమెంట్‌ల ద్వారా ఆర్టికల్ 370లోని సారాన్ని పీల్చి పిప్పిగా మిగిల్చారు. అనంతరం కూడా వివిధ ప్రెసిడెన్షియుల్ ఆర్డర్లు జారీ చేసి, ఈ ఆర్టికల్‌ను వురింతగా బలహీనం చేస్తూ పోయూరు. కాశ్మీర్ లోయును సైనిక బ్యారక్‌గా వూర్చి వేశారు.
ఇవ్వాళ పాలకవర్గాలు టెర్రరిజాన్ని బూచీగా చూపిస్తున్నారుు. కాని టెర్రరిజం అనేది గాలిలో నుంచి ఊడిపడలేదు. ఒకవేళ బైటివారు ప్రవేశపెట్టినపుడు కూడా టెర్రరిజం ఉంటే ఉండవచ్చు. కాని అది ఉన్న చోటులో తగిన పునాది లేకుండా అది ఎంతోకాలం వునజాలదు. ఒకచోట టెర్రిజం దీర్ఘకాలం పాటు కొనసాగిందంటే కారణం, అది అలా కొనసాగడానికి తగిన సావూజిక, ఆర్థిక, రాజకీయు పరిస్థితులు అక్కడ ఉన్నాయునే అర్థం. ఇదొక విషయుం అరుుతే, పాలకులు న్యాయుమెనై ఉద్యవూలను కూడా టెర్రరిజంగా చెప్పడం వురో విషయుం. కాశ్మీర్‌లో టెర్రరిజాన్ని ఆశ్రరుుంచింది చాలా కొద్దివుందే. జె.కె.ఎల్.ఎఫ్ నాయుకత్వంలో అక్కడ ఉధృతమెనై ఉద్యవుం నడిచింది. కాని ప్రజా ఉద్యవూన్ని కూడా- సైన్యాన్ని వినియోగించి కర్కశంగా అణచివేయుడంతో అక్కడి ప్రజలకు తవు సహజ ప్రజాస్వామిక జాతీయు ఆకాంక్షలు వెళ్ళబుచ్చడానికి తగిన వేదిక లేకుండా పోరుుంది. అందువలన టెర్రరిజం సజీవంగా ఉంది.
పాకిస్థాన్‌లో భారత వ్యతిరేక సెంటిమెంట్లు ప్రబలంగా ఉండటానికి కారణం కాశ్మీర్‌లో సాగుతున్న అణచివేతే.ఈ భారత్ వ్యతిరేక సెంటిమెంట్లు చూపి ఇక్కడ పాక్ వ్యతిరేక సెంటిమెంట్లు రెచ్చగొట్టడంలో హిందూత్వ శక్తులు, కాంగ్రెస్ శక్తులు సఫలం అవుతున్నారుు. ఇది చివరికి కోడి వుుందా, గుడ్డు వుుందా అన్నట్లు తయూరరుుంది.కాశ్మీర్‌ని భారత దేశంలో భాగంగా చేసుకోవాలంటే మెుదట అక్కడి ప్రజల్ని గెలవాలి. వారి వునసుల్ని, హృదయూల్ని గెలుచుకోవాలి. నెహ్రు చెప్పినట్లు కాశ్మీర్‌ని ఒక సుందర ప్రకృతి నిలయుంగా కాకుండా- చీవుు నెత్తురు వూంసం ఉన్న వునుషులుగా చూస్తేనే ఇది సాధ్యం. చరిత్రను పరికిస్తే వునకు తెలిసేది అణచివేతకు గురువుతున్న జాతులు ఎంతోకాలం అణిగివుణిగి ఉండలేవు. అణచివేతకు గురవుతున్న జాతి తిరుగుబాటుకు ప్రయుత్నించడం ఒక సహజ, ప్రాకృతిక, జాతీయు లక్షణం. ఆ లక్షణంతోనే భారత ప్రజలు బ్రిటిష్ వాడిపై తిరుగబడ్డారు. అదే లక్షణంతో కాశ్మీర్ ప్రజలు తవు అసంతృప్తిని వివిధ రూపాల్లో వెళ్లగక్కుతున్నారు. ఈ విషయూన్ని గవునించకుండా హిందుత్వ శక్తులు కాశ్మీర్ తుట్టెను కదపడానికి ప్రయుత్నిస్తే వురోవూరు సుందర కాశ్మీరంలో నెత్తుటేరులు పారే అవకాశం ఉంది.
Surya Telugu News Paper Dated: 25/07/2014