తెలుగు సాహితి చరిత్ర లో వికలాంగుల జీవిత గాదలకు.సంబందించిన కథలు ఇప్పటికి రావల్సినంతగా రాలేదని చెప్పా వలసి ఉంది. ప్రస్తుత సమాజంలో అందరి కన్నా కడు బీదలుగా కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, అవరోధాలు, అంధకారం నిండిన వికలాంగుల జీవితాలలో సామజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, బతుకు గాథలను అత్మనున్యత భావానికి లోనై ప్రాణ త్యాగం చేసిన సమస్త వికలాంగులను తెలుగు సాహిత్యం లో వీరులుగా సృజనకారులైనటువంటి కథా రచయితల, నుండి వికలాంగులు అయినటువంటి పాటకులు, కవులు, కళాకారులూ చైతన్య సీలురు వీళ్ళ బతుకులను కథలుగా మల్చి రాభోవు తరానికి తెలుగు సాహితికి మీరందించే బతుకు కథలను "అవిటి సాహితి సంస్త" హ్యిద్రాబాద్ ప్రచురిన్చాదాల్చింది. తేది సెప్టెంబర్ 31 లొపు కథలను పంపగలరని సకల వికలాంగుల విజ్ఞప్తి గా స్వికరించాగాలరని కోరుతున్నాము.
కథలు పంపాల్సిన చిరునామా: సంపాదకులు
అవిటి సాహితి సంస్త శంకర్ సంపంగి (ఇఫ్లూ స్కాలర్)
రూం నెంబర్ ఏ --10 వేముల ఎల్లయ్య (ఓ యు స్కాలర్)
బసీర్ మెన్స్ హాస్టల్
ఇఫ్లూ విశ్వవిద్యాలయం
హైదరాబాద్
ఫోన్ నెంబర్ : 9866624901 Email : sampangishnkr03@gmail .com
Press Statement ....Dated: 29/8/2012
No comments:
Post a Comment